హైదరాబాద్

సుబ్బారాయుడు ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌: నరసాపురంనుంచి ఉప ఎన్నికల్లో గెలుపొందిన కొత్తపల్లి సుబ్బారాయుడు ఈరోజు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. మంత్రులు పితాని, వట్టి, …

ఇందిరాఫార్క్‌ వద్ద ధర్న

హైదరాబాద్‌: ఇందిరాఫార్క్‌ వద్ద ధర్న డీబీఆర్‌ కార్మికులకు తెలంగాణ జాగృతి సంఘీబావం తెలిపింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ కార్మికుల డిమాండ్‌లు  నెరవేర్చాలన్నారు.

ఈ రోజు పీసీసీ సమన్వయ కమిటీ భేటీ

హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమిని సమీక్షించేందుకు  పీసీసీ సమన్వయకమిటీ ఈ రోజు సాయంత్ర సమావేశం కానుంది. కమిటీకి నేతృత్వ వహించవలసిన గులాంనబీ ఆజాద్‌ విదేశీ పర్యటనలో …

భారీ ట్రాఫిక్‌ జాం

హైదరాబాద్‌: పంజాగుట్టలో హోర్డింగ్‌ ఏర్పాటు పనులవల్ల ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ స్థంభించింది. దీంతో పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అసెంబ్లీ,  ఎన్టీఆర్‌ గార్డెన్స్‌, తెలుగుతల్లీ ఫ్లైఓవర్‌, ఐమాక్స్‌ ప్రాంతాల్లో …

పత్యర్థిని గౌరవిస్తేనే మనకు ఆదరణ లభిస్తుంది.సెహ్వాగ్‌

జహజ్జార్‌ (హర్యానా) : టీమిండియా ఓపెనర్‌ డాపింగ్‌ బ్యాట్స్‌ మెన్‌ జట్లుఓ ఉన్న ఆటగాళ్లు ఎవరైనా ప్రత్యేర్ధి జట్టుని గౌరవిస్తే, తిరిగి వాళ్ల నుండి గౌరవాన్ని పొందగలుగుతాడనే …

ట్రావెల్స్‌ కార్యాలయాల్లో అధికారుల తనిఖీలు

హైదరాబాద్‌: షోలాపూర్‌లో జరిగిన ప్రమాదంతో రవాణాశాఖ అధికారులు మేల్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ట్రావెల్స్‌ కార్యాలయాలపై …

ఎంసెట్‌ ర్యాంకుల విడుదల 30న

హైదరాబాద్‌: ఇంటర్‌ విద్యార్థుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. ఎంసెట్‌ ర్యాంకులను ఈనెల 30వ తేదీన ప్రకటించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ తెలిపింది.పున:మూల్యాంకనం తరువాత జూలైలో ఫలితాలు వెల్లడిస్తామని ముందు …

హైదరాబాద్‌ మార్కెట్లో బంగారం ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్లో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారు రూ.30,410 పలుకుతోంది. 22 కార్యెట్ల 10 గ్రాముల బంగారం …

జగన్‌ నిర్దోషిగా బయటపడతారని ఆడిటర్‌

విజయసాయిరెడ్డి తిరుపతి: జగన్మోహన్‌రెడ్డి నిర్దోషిగా బయటపడతారని ఆడిటర్‌ విజయసాయిరెడ్డి తెలిపారు.చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలం తుమ్మలగుంటలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నివాసంలో  విలేరుల సమావేశం నిర్వహించారు. ఈ …

ప్రత్తిపాడు నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: ప్రత్తిపాడు నియోజకవర్గ నేతలతో ఈ రోజు తెదేపా అధినేత చంద్రబాబు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలపై నేతలతో చంద్రబాబు సమీక్ష జరుపుతున్నారు.