హైదరాబాద్

ఓటమికి అందరూ బాధ్యులే : ఎంపీ ప్రభాకర్‌

హైదరాబాద్‌ :ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి పార్టీ నేతలంతా బాధ్యతవహించాలని కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప …

తెలంగాణ శక్తులతో కలిసేందుకు సిద్ధం : కోమటి రెడ్డి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ప్రభుత్వం లేదని మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన అంశంలో ఏ మాత్రం వెనకడుగు వేసే …

రంగారావు క్షమాభిక్ష అభ్యర్థనకు కోర్టు అంగీకారం

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో తనను క్షమించాలన్న తుమ్మల రంగారావు అభ్యర్థనను సీబీఐ కోర్టు అంగీకరించింది. మెజిస్ట్రేట్‌ ఎదుట ఇచ్చిన 164 వాంగ్మూలానికి కట్టుబడి ఉండాలని రంగారావుకు కోర్టు …

సీఎం ను కలిసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు  కలిశారు. ఈసందర్భంగా సీఎంతో సింగరేణి సమస్యలపై ఎమ్మెల్యేలు చర్చించారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలని సీఎంకు వారు విజ్ఞప్తి …

నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ నిలిపివేత

ఉమేష్‌కుమార్‌ హైదరాబాద్‌: ఐపీఎస్‌ అధికారి ఉమేష్‌కుమార్‌పై ఉన్న నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంటును హైకోర్టు నిలిపివేసింది. ఆచూకి లేకుండా ఉన్న ఆయన ఈ నెల  25వ తేదీలోపు …

రాష్ట్రపతిగా పోటీచేసేందుకు కలాం నిరాకరణ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవికి పోటిచేసెందుకు అబ్దుల్‌ కలాం నిరాకరించారు.తృణమూల్‌ భాజపాలు ఈ విషయంపై తీవ్రంగా బత్తిడిచేయటంతో ఆయన ఈ రోజు సాయంత్రం దీని పై స్వయంగా  ప్రకటన …

ఈడీ పిటీషన్‌పై విచారణ

హైదరాబాద్‌: జగన్‌ను జైలులో ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలన్న ఈడీ పిటీషన్‌ ఈరోజు సీబీఐ కోరులో విచారణకు వచ్చింది. అయితే ఈ కేసుపై విచారనను కోర్టు తేదీ 20 …

ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన భిక్షపతి

హైదరాబాద్‌ : గులాబి దళంలో మరో సైనికుడు చేరాడు. ములుగురి భిక్షపతి ఈ రోజు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తనను గెలిపించి సీమాంధ్ర …

ఎస్‌బీఐలో అగ్నిప్రమాదం

నెల్లూరు: కావలిలోని జనతాపేట ఉన్న ఎస్‌బీఐలో ఈరోజు మధ్యాహ్నం ఆగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతో మంటలు రేగి అంతటా వ్యాపించాయి. ఆగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలి

హైదరాబాద్‌: మద్యం పాలసీ నూతన విధానం ప్రవేశపెట్టేముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని భాజపా  అధికార ప్రతినిధి ప్రభాకర్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఏసీబీ దాడులు తెలిపిన వారి …