తల్లీ కూతుళ్ళ దుర్మరణం
నల్గోండ: కట్టగూడెం మండలంలోని మూత్యలమ్మ గూడెం వద్ద కారు స్కూటరును ఢీ కోనటంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు ఇద్దరు తల్లీ కూతుళ్ళు
నల్గోండ: కట్టగూడెం మండలంలోని మూత్యలమ్మ గూడెం వద్ద కారు స్కూటరును ఢీ కోనటంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు ఇద్దరు తల్లీ కూతుళ్ళు
హైదరాబాద్: తెలంగాణం అంశంపై నాన్చుడు దోరని వీడాలని ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారని తెలంగాణ ఏర్పాటు చేయాలని పార్టీ పెద్దలను కలుస్తామని ఎంపీ పోన్నం ప్రభాకర్ తెలిపారు.
వరంగల్: బస్తన్న పేటలోని చెక్ డ్యాం వద్ద ఇసుక తవ్వేందుకు వెళ్ళీ వంశీ నిఖిల అనే ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు. ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు.
ఇండోనేషియా: సైనా నెహ్వాల్ జురిలిపై 13-21 22-20 21-19 తేడాతో సైనా నెహ్వాల్ విజయం సాధించింది విజేతగా నిలిచింది.
హైదరాబాద్: ప్రోద్దుటూరు ఒరింయంటల్ ఇన్స్‌రెన్స్ బ్రాంచ్ మేనేజర్ జ్ఞానెందర్ ఆర్థిక ఇబ్బందులతో హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా పూర్తి వివరాలు తేలియలేదు.