హైదరాబాద్
జగన్ నాయకత్వన్ని ప్రజలు కోరుకుంటున్నారు:షర్మిల
వైకాపా గెలుపుతో ప్రజలు జగన్ నాయకత్వన్ని కోరుకుంటున్నారని పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకులందరికి పేరే పేరున ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
పరకాల 17వ రౌండ్లో కొండా ముందంజ
వరంగల్: పరకాల అసెంబ్లి స్థానంలో 17వ రౌండుకి వచ్చేసరికి వైకాపా అభ్యర్థి కొండా సురేఖ 151ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.
పరకాలలో మళ్ళీ ముందంజలో టిఆర్ఎస్
వరంగల్: పరకాలలో 17వ రౌండులో ఆధిక్యంలో కొనసాగిన కొండా సురేఖ ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ పుంజుకుంది 283 ఓట్ల ఆధిక్యంలో బిక్షపతి కొనసాగుతున్నారు.
పరకాలలో 16రౌండ్లు పూర్తి
పరకాల: పరకాలలో టిఆర్ఎస్ అభ్యర్థి బిక్షపతి 267 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైకాపా అభ్యర్థి కొండా సురేఖ గట్టి పోటినిస్తున్నారు.
అవినీతి అబ్బద్దపు ప్రచారమే మా కోంప ముంచింది:తలసాని
హైదరాబాద్: జగన్పై అవినీతి అబద్దపు ప్రచారంవల్లే మేం ఓడిపొయామని ఈ అవినీతి ప్రచారమే మా కొంప ముంచిదని టిడిపి సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ అన్నారు.
అనంతపురంలో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు
అనంతపురం: అనంతపురం అసెంబ్లి స్థానంలో వైకాపా అభ్యర్థికి గట్టిపోటి ఇవ్వాలని అనుకున్న కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతయింది.
తాజావార్తలు
- సభ సజావుగా సాగేలా సహకరించండి
- రాజస్థాన్లో విషాదం
- యూపీలో సర్కారు విద్య హుళక్కి!
- రష్యాలో ఘోర విమాన ప్రమాదం
- భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక ఒప్పందం
- తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే దేశానికే ఆదర్శం
- రాహుల్ బాటలోకి మోదీని తీసుకొచ్చాం
- భారత్ ఆర్థిక వ్యవస్థ కూల్చేస్తాం
- ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కాజేశారు
- పహల్గాంపై అట్టుడికిన పార్లమెంట్
- మరిన్ని వార్తలు