ముఖ్యాంశాలు

కర్నాటకలో నాయకత్వం మార్పునకు అధిష్టానం మొగ్గు

సదానంద ఔట్‌.. షెట్టర్‌ ఇన్‌ 11న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం న్యూఢిల్లీ, జూలై 7 (జనంసాక్షి): కర్నాటకలో నాయకత్వం మార్పునకు రంగం సిద్ధమైంది. మాజీ మంత్రి …

మంత్రి పొన్నాలకు సుప్రీంలో చుక్కెదురు

పిటీషన్‌ కొట్టివేత.. కోర్టు సమయం వృథా చేసినందుకు పదివేలు జరిమానా న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి): ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు …

కృష్ణాడెల్టాకు నీరు తక్షణం ఆపండి

హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి): కృష్ణా డెల్టాకు నీటి విడుదలపై మంత్రి దానం నాగేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సచివాలయంలోని ఆయన చాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ …

తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మడం లేదు

తెలంగాణపై మరో మారు లేఖ ఇవ్వాలి : కడియం హైద్రాబాద్‌,జూలై 6(జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కడియం శ్రీహరి తెలంగాణకు మద్దతుగా మరోసారి గళం ఎత్తారు. …

సుప్రీంలో మాయావతికి ఊరట

సాక్ష్యాధారాలు లేవని అక్రమాస్తుల కేసు కొట్టివేత న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్య మంత్రి, బిఎస్పీ ఛీఫ్‌ మాయా వతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. …

ఉత్తిత్తి కేసులు ఎత్తేసిండ్రు అసలు కేసులు గట్లనే ఉంచిండ్రు

హైద్రాబాద్‌,జూలై 6(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసుల్లో ఎత్తేసినవన్నీ ఉత్తుత్తి కేసులేననీ, అసలు కేసులు అలానే ఉన్నయనీ తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం …

ఇరాన్‌ ప్రభుత్వ సైట్‌ను హ్యాక్‌ చేసిన బిబిసి?

టెహ్రాన్‌, జూలై 6: తమ సైట్‌ను హ్యాక్‌ చేసిందని ఇరాన్‌ ప్రభుత్వ టీవీ ఆరోపించింది. కానీ బిసిసి ఈ విషయాన్ని ఖండించింది. ఇరాన్‌లో అణుకార్యక్రమం గురించి ప్రజలలో …

భారత్‌లో విధాన నిర్ణయ సంక్షోభం!

వాషింగ్టన్‌, జూలై 6 : భారత్‌ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు స్వయం కృతాపరాధమేనని ఒక నివేదికలో వెల్లడైంది. ప్రస్తుతం విధాన సంక్షోభాన్ని భారత్‌ ఎదుర్కొంటోందని సంస్కరణలకు వ్యతిరేకత …

ఒలింపిక్స్‌కు ఉగ్రవాదుల ముప్పు!

లండన్‌, జూలై 6 : లండన్‌ ఒలింపిక్స్‌కు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటిష్‌ పోలీసులు ఐదుగురు పురుషులను, ఓ మహిళను అరెస్టు చేశారు. …

‘అమ్మ’లకు ఆహ్వానం పలుకుతున్న కార్పొరేట్‌ సంస్థలు

బెంగళూరు, జూలై 6: సృష్టిలో తియ్యనైన పదం ‘అమ్మ’. మాతృత్వం కోసం మహిళ అన్నింటినీ త్యాగం చేస్తోంది. నేడు నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చన్నీళ్లకు వేణ్ణిల్లు …