Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

పర్వీన్‌ ఆజాద్‌ను పరామర్శించిన రాహుల్‌

ఓఎస్‌డీ ఉద్యోగం నాకొద్దు : అబ్దుల్‌హక్‌ భార్య చండీగఢ్‌,మార్చి9(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో హత్యకు గురైన పోలీసు అధికారి జియా వుల్‌హక్‌ భార్య పర్వీన్‌ ఆజాద్‌ను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పరామర్శించారు. డియోరియాకు చేరుకున్న ఆయన పర్వీన్‌ను ఓదార్చారు.…

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఖరారు

ప్రకటన చేయడమే ఆలస్యం హైదరాబాద్‌ చేరిన సీఎం న్యూఢిల్లీ, మార్చి 9 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం శనివారం కూడా కసరత్తు చేశారు. ఉదయం సోనియాతో మరోమారు సీఎం కిరణ్‌, పీసీసీ చీఫ్‌ బొత్స,…

వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిగా మాడ్యురో

కారకన్‌ ,మార్చి 9 (జనంసాక్షి) : వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ అనారోగ్యంతో మృతి చెందడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా నికోలన్‌ మాడ్యురో బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న మాడ్యురోను తన రాజకీయ వారసుడిగా చావెజ్‌ ప్రకటించిన విషయం విదితమే.…

నిస్సహాయులపై దాడులకు ఇస్లాంలో చోటు లేదు

పాక్‌లో హిందువులపై దాడులు అమానవీయం సైనికులను కిరాతకంగా హత్య చేస్తారా? పాక్‌ ప్రధానికి స్వాగతం పలికేందుకు ససేమిరా అన్న అజ్మీర్‌ దర్గా చీఫ్‌ అబేదిన్‌ ఆందోళన మధ్య దర్గాను సందర్శించిన పర్వేజ్‌ అశ్రఫ్‌ అజ్మీర్‌,మార్చి 9 (జనంసాక్షి) :…

కాంగ్రెస్‌పై వ్యతిరేకత

బీజేపీపై ప్రజల్లో అనాసక్తి శ్రీథర్డ్‌ ఫ్రంట్‌కే చాన్స్‌ అద్వానీ సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ, మార్చి 9 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని, అదే సమయంలో దేశవాసులు భారతీయ జనతా పార్టీపై అనాసక్తత కనబరుస్తున్నారని, ఇలాంటి…

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభర్యర్థిగా మహమూద్‌

హైదరాబాద్‌్‌, మార్చి 7 (ఎపిఇఎంఎస్‌): తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా మహమూద్‌ ఆలీ గురువారంనాడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకుగాను మహమూద్‌ ఆలీ రంగంలోకి దిగారు. నామినేషన్‌ పత్రాలను అసెంబ్లీ…

శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటు వేయండి

పార్లమెంట్‌లో తమిళ ఎంపీల డిమాండ్‌ మౌనం దాల్చిన కేంద్రం ఎంపీల వాకౌట్‌, గాంధీ విగ్రహం ఎదుట ధర్నా న్యూఢిల్లీ, మార్చి 7 (జనంసాక్షి) : ఐక్యరాజ్య సమితి భద్రతా సమావేశాల్లో శ్రీలంఖకు వ్యతిరేకంగా అమెరికా ప్రతిపాదించే తీర్మానానికి మద్దతు…

హైదరాబాద్‌లో కొనసాగుతున్న హై అలర్ట్‌

హైదరాబాద్‌,మార్చి 7 (జనంసాక్షి) : నగరంలో ఉగ్రవాదులు మరోసారి బాంబు పేలుళ్లకు పాల్పడనున్నారన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు మరోసారి అప్రమత్తమయ్యారు. గురువారం నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌, ట్యాంక్‌బండ్‌ తదితర ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. రద్దీ…

కమ్యూనిస్టు యోధునికి కన్నీటి నివాళి

కారకస్‌, (జనంసాక్షి) : కమ్యూనిస్టు యోధుడు, వెనిజుల అధ్యక్షుడు హ్యూగో చావేజ్‌కు ప్రపంచం కన్నీటి నివాళి అర్పించింది. క్యాన్సర్‌తో రెండేళ్లుగా పోరాడి బుధవారం తుదిశ్వాస విడిచిన చావేజ్‌కు వెనిజులాతో పాటు లాటిన్‌ అమెరికా దేశాల నుంచి తరలివచ్చిన అశేష…

దివంగత పండిట్‌ రవిశంకర్‌కు ఠాగూర్‌ అవార్డు

న్యూఢిల్లీ : సాంస్కృతిక సామరస్యానికిగాను దివంగత సితార్‌ విద్వాంసుడు పండిట్‌ రవిశంకర్‌కు ఠాగూర్‌ తొలి వార్షిక అవార్డు ప్రకటించారు. గురువారం న్యూఢిల్లీలో ఆయన సతీమణి సుఖన్య శంకర్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ అవార్డు ప్రదానం చేశారు. 92 ఏళ్ల…