వార్తలు

వ్యాపారిని బెదిరించి రూ.6లక్షల చోరీ

విజయవాడ:పాతబస్తీ రాయల్‌ హోటల్‌ సెంటర్‌లో ఓ బియ్యం వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది.నిన్న అర్దరాత్రి దాటిన తర్వాత ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు వ్యాపారి కత్తులతో బెదిరించి రూ.6లక్షల …

నలుగురు మంత్రులకు న్యాయ సహాయం

హైదరాబాద్‌: వివాదాస్పద జీవోల జారీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న  నలుగురు మంత్రులకు న్యాయ సహాయం అందించేందుకు  ప్రభుత్వం అంగీకరించింది. మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ,సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, ధర్మానలకు …

శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన టీఆర్‌ఎస్‌

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టును పాలమూరు టీఆర్‌ఎస్‌ నేతలు ఇవాళ సందర్శించారు. సందర్శించిన వారిలో కొల్లాపూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుతో సహా పలువురు నేతలు ఉన్నారు. శ్రీశైలం …

రాష్ట్రం సమైక్యంగా ఉండాలి: టీజీ వెంకటేష్‌

హైదరాబాద్‌: రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేదే తన అభిప్రాయమని  మంత్రి టీజీ వెంకటేష్‌ స్పష్టం చేశారు. రాయల తెలంగాణ తన డిమాండ్‌ కాదని అన్నారు. రాష్ట్రం విడిపోతే రాయలసీమకు …

అఖిల్‌ గొగోయ్‌పై దాడి కేసులో ఒకరు అరెస్టు

న్యూఢీల్లీ: సహచట్టం కార్యకర్త అన్నా బృందం సభ్యుడు గొగోయ్‌పై అస్సాంలో యాత్‌ కాంగ్రెస్‌ కార్యక్రర్తల దాడి కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. అస్సాంలో భారీగా వరదలు …

భాజపా కోర్‌ కమిటీ భేటీ ప్రారంభం

న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో నెటకొన్న  రాజకీయ సంక్షోభం, ఉపరాష్ట్రపతి ఎన్నికపై  చర్చించేందుకు భాజపా కోర్‌ కమిటీ సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు నితిస్‌ గడ్కరి అధ్యక్షతన జరుగుతున్న ఈ …

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు శనివారం ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,980. 22 క్యారెట్ల ధర 29,360గా …

టీ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌: నాచారంలోని నోమా ఫంక్షన్‌ హాలులో తెలంగాణ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం  ప్రారంభమైంది. ఈ సమావేశం జేఏసీ చైర్మన్‌ ప్రొ. కోదండరాం అధ్యక్షతన జరుగుతోంది. భవిష్యత్‌ …

విరిగిన రైలు పట్టా.. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు

వరంగల్‌ : తాళ్లపూనపల్లి-మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ల మధ్య డౌన్‌లైన్‌ 434 కిలో మీటర్‌వద్ద రైలు పట్టా విరిగింది. దీంతో కేసముద్రంలో పుష్‌పుల్‌ రైలును అధికారులు నిలిపివేశారు. ఈ ఘటనలో …

29న ఐఐఎం చెన్నై క్యాంపస్‌ ప్రవేశ పరీక్ష

చెన్నై:ప్రతిష్ఠాత్మక విద్యాసంస్ధ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)తిరుచ్చి తన చెన్నై క్యాంపస్‌కు సంబందించిన వివరాలను ప్రకటించింది.గత ఏడాది తిరుచ్చిలో రెగ్యులర్‌ కోర్సులను ప్రారంబించాగా ఈ సంవత్సరం నుంచి …