వార్తలు
విశాఖ, శ్రీకాకుళంలో రేపు విజయమ్మ పర్యటన
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరమార్శించనున్నారు. శ్రీకాకులంలో కూడా ఆమె పర్యటించనున్నారు.
జగన్ను విచారించేందుకు అనుమతివ్వండి
హైదరాబాద్: వైకాపా అదిణస్త్రథ జగన్మోహన్ రెడ్డిని విచారించేందుకు అనుమతివ్వాలని ఈ రోజు నాంపల్లీ కోర్టులో ఈడి పిటిషన్ వేసింది. కోర్టు నిర్ణయం ఇంకా ప్రకటించలేదు.
మూడు స్థానాల్లో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు
ఉప ఉన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి మూడు స్తానాల్లో డిపాజిట్ గల్లంతయింది. పోలవరం, పరకాల, అనంతపురం అసెంబ్లి స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది.
తాజావార్తలు
- పోచంపల్లి మున్సిపాలిటీలో ఎగిరేది గులాబీ జెండానే మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
- ఆర్మూర్ లో తీన్మార్ మల్లన్న ప్రచారం
- ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తా
- న్యాయవాదిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
- యూపీఎస్సీ కీలక మార్పులు ఇవే..
- బీజాపూర్లో ఎన్కౌంటర్..
- అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో భారత్ పరపతి పెరిగింది
- దళితుల గురించి మాట్లాడే హక్కు ప్రవీణ్ కుమార్ కు లేదు
- “ఆకునూరులో ఆరోగ్యలక్ష్మి సమావేశం”
- 5వ వార్డులో బాత్క శంకర్ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
- మరిన్ని వార్తలు



