సీమాంధ్ర

పుణ్యస్నానాలకు రాజమండ్రి గోదావరి తీరం సిద్దం

ఏర్పాట్లను పర్యవేక్షించన కమిషనర్‌ రాజమహేంద్రవరం,ఫిబ్రవరి 28( జనం సాక్షి): మహాశివరాత్రికి రాజమహేంద్రవరం గోదావరి ఘాట్‌ల వద్ద స్నానం ఆచరించేందుకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నగరపాలక …

మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబు

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఏర్పాట్లు పలు ఆలయాల్లో ప్రత్యేకంగా శివరాత్రివేడుకలు కడప,ఫిబ్రవరి 28 ( జనం సాక్షి): జిల్లాలో ప్రసిద్ధి గాంచిన శైవక్షేత్రం పొలతల. పార్వతీ …

టిడిపి నేత ఎడ్లపాటి వెంకట్రావు మృతి

హైదరాబాద్‌లో మృతి చెందినట్లు ప్రకటన భౌతికకాయం గుంటూరుకు తరలింపు..నేడు అంత్యక్రియలు అమరావతి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):   రాజ్యసభ మాజీ సభ్యులు, టిడిపి సీనియర్‌ నేత, శతాధిక వృద్ధుడు యడ్లపాటి …

ఎపి పోలీసులకు డిజిటల్‌ టెక్నాలజీ అవార్డులు

పోలీస్‌ శాఖను అభినందించిన సిఎం జగన్‌ అమరావతి,ఫిబ్రవరి26(జనం సాక్షి): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన ఆవిష్కరణలలో ముందుకు సాగుతున్న ఏపీ పోలీస్‌.. ’డిజిటల్‌ టెక్నాలజీ సభ`2022’ అవార్డులను …

రైలు ఢీకొని చిరుత పిల్ల మృతి

కర్నూలు,ఫిబ్రవరి26(జనం సాక్షి): ల్లమల అటవీ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు ఢీ కొని ఓ చిరుత పిల్ల మరణించింది. మహానంది సవిూపంలోని అడవిలో రైలు ఢీకొని …

సబ్‌ప్లాన్‌ నిధులు నవరత్నాలకు ఎలా మళ్లిస్తారు

విజయవాడలో దీక్షకు దిగిన హైకోర్టు న్యాయవాది శ్రవణ్‌ కుమార్‌ విజయవాడ,ఫిబ్రవరి26(జనం సాక్షి): ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలను ప్రారంభించాలని మాజీ జడ్జి, …

దళితులను నమ్మించి ద్రోహం చేశారు

దళితులకు విదేశీ విద్యానిధుల నిలిపివేత దళితులు మౌనం వీడి పోరాడాలన్న టిడిపి దళితులపై కేసులు పెడుతూ వేధింపులు మండిపడ్డ మాజీ ఎంపి హర్షకుమార్‌ రాజమండ్రి,ఫిబ్రవరి26(జనం సాక్షి): ముఖ్యమంత్రి …

ఉక్రెయిన్‌ నుంచి వచ్చే విద్యార్థులకు విమాన టిక్కెట్లు

సిఎం జగన్‌ ఆదేశాలతో అధికారుల ఏర్పాట్లు కృష్ణబాబు నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఢల్లీిలో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశామని వెల్లడి అమరావతి,ఫిబ్రవరి26(జనం సాక్షి): ఉక్రెయిన్‌ విద్యార్థులకు విమాన …

వేగంగా కొత్త జిల్లాల ఏర్పాటు పక్రియ

మార్చి 3 వరకు అభ్యంతరాల స్వీకరణ రాయలసీమ జిల్లాల నుంచి 1600 అభ్యంతరాలు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ వెల్లడి అనంతపురం,ఫిబ్రవరి26(జనం సాక్షి): కొత్త జిల్లాల ఏర్పాటు …

వాడీవేడీగా జివిఎంసి పాలకర్గ సమావేశం

చెత్తపన్నుపై మండిపడ్డ సభ్యులు విశాఖపట్టణం,ఫిబ్రవరి26(జనం సాక్షి): జీవీఎంసీ పాలక వర్గ సమావేశం రసాభాసగా సాగింది. చెత్తపన్నుపై సబ్యులు నిలదీసారను. విశాఖ మేయర్‌ గోలగని హరి వెంకట కుమారి …