సీమాంధ్ర

అంతర్జాతీయచర్చగా అమరావతి ఉద్యమం

రైతుల పాదయాత్రపై సర్వత్రా ఆసక్తి మూడు రాజధానుల ధోరణిపై సర్వత్రా అసహనం అమరావతి,డిసెంబర్‌17(జనంసాక్షి):అనేక నిర్బంధాలు, ఆంక్షలు,లాఠీచార్జీలు, మహిళలని కూడా చూడకుండా క్రూరంగా హింసించడం లాంటి ఘటనలు ఇప్పుడు …

నేడు తిరుపతిలో అమరావతి రైతుల సభ

భారీగా ఏర్పాట్లు చేసిన రైతు సంఘాల నేతలు పూజలు చేసి పనులు ప్రారంభించిన రైతులు సభకు అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం చంద్రబాబు సహా పలు పార్టీల …

పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్‌ నివాళి

అమరావతి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. బుధవారం తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌.. పొట్టి …

బస్సు ప్రమాదంపై లోకేష్‌ దిగ్భార్రతి

అధ్వాన్నరోడ్లే ప్రమాదానికి కారణమని ఆరోపణ అమరావతి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్‌ దిగ్భార్రతి వ్యక్తం చేశారు. …

సినిమా టిక్కెట్ల ధరలపై ధర్మాసనానికి అప్పీల్‌

విచారణను నేటికి వాయిదా వేసిన హైకోర్టు అమరావతి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లపై విచారణను హైకోర్టు ధర్మాసనం గురురానికి వాయిదా వేసింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును …

పేదలతో కలసి లోకేశ్‌ ర్యాలీ

గుంటూరు,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   జిల్లాలోని మంగళగిరిలో పేదలతో కలిసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంగళగిరి తహాశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా …

పశ్చిమగోదావరిలో ఘోర ప్రమాదం

అదుపుతప్పి జల్లేరు వాగులో పడ్డ బస్సు డ్రైవర్‌ సహా పదిమంది మృతిచెందారని అంచనా కిటికీల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న పలువురు ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు …

ప్రభంజనంలా సాగిన అమరావతి యాత్ర

రైతు సంకల్పానికి ప్రజల జేజేలు పాలకులకు కనువిప్పు కలిగిస్తే అదే మేలు తిరుపతి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-  ఢల్లీి రైతుల ఉద్యమం తరహాలోనే ఎపిలో అమరవతి రైతుల ఉద్యమం ప్రభంజనలా …

ఎపిలో పెన్షనర్ల మొత్తం పెంపు

అమరావతి,డిసెంబర్‌14 (జనంసాక్షి ):  రాష్ట్రంలోని పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. 2022 జనవరి 1 నుంచి ఏపీలో పెన్షన్‌ పెంచుతున్నట్లు ప్రకటించింది. రెండేళ్ల తర్వాత పెన్షన్‌ పెంపుపై సర్కార్‌ …

తిరుపతి ఇండిగో విమానంలో సాంకేతిక లోపం

తిరుపతి బదులు బెంగుళూరులో ల్యాండిరగ్‌ ఇబ్బందులకు గురి చేసిన ఇండిగోపై కేసు వేస్తామన్న రోజా తిరుపతి,డిసెంబర్‌14 (జనంసాక్షి ):  ఇండిగో విమాణం ప్రయాణీకులకు చుక్కలు చూపించింది. తిరుపతిలో ల్యాండ్‌ …