గక్కడంతా అయిపోయింది కడాఖరికి నువ్వే గిట్ల మిగిల్నవ్
నువ్వు విడిచిపెట్టుడేంది జెరాగు అదే నిన్ను విడిచిపెట్టుద్ది
గా చిప్ప గూడ గుంజి వాళ్లకిత్తే సమన్యాయమైతదంటవా బాబు?