Thursday, 26 November 2026

Featured News

వామ్మో మావోయిజం

అంతర్గత భద్రతకు పెనుముప్పు త్వరలో 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఛత్తీస్‌గఢ్‌లో క్షతగాత్రులను పరామర్శించిన షిండే చత్తీస్‌గఢ్‌, మే 21 (జనంసాక్షి) : మావోయిస్టులతో దేశ అంతర్గత భద్రతకు ముప్పు పొంచి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌…

వృద్ధిరేటు ఢమాల్‌

4.80 శాతంగా నమోదు పదేళ్లలో ఇదే కనిష్టం న్యూఢల్లీి, మే 31 (జనంసాక్షి) : జీడీపీ వృద్ధిరేటు ఢమాల్‌ అంది. గత పదేళ్లలో కనిష్ట స్థాయిలో వృద్ధి రేటు నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో తైమ్రాసికంలో జీడీపీ…

శ్రీనివాసన్‌పై బిగిస్తున్న ఉచ్చు

రాజీనామాకు పలువురి డిమాండ్‌ బీసీసీఐకి జగ్దలే రాజీనామా ముంబై, మే 31 (జనంసాక్షి) : ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ అల్లుడు గురునాథ్‌ మయ్యప్పన్‌ అడ్డంగా ఇరుక్కోవడంతో ఇప్పుడు ఆయన పదవికే ఎసరు వచ్చింది.…

అమెరికాలో చరిత్ర సృష్టించిన మన బుడతడు

స్పెల్లింగ్‌ బీ పోటీల్లో విశ్వ విజేత అరవింద్‌ వాషింగ్టన్‌, (జనంసాక్షి) : అమెరికాలో ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెల్లింగ్‌ బీ పోటీల్లో భారతీయ అమెరికన్‌ విద్యార్థి అరవింద్‌ మహంకాళి చరిత్ర సృష్టించాడు. వరుసగా ఆరోసారి ఈ టైటిల్‌ గెలిచిన…

నేతలకు రక్షణ కల్పిస్తాం

పట్టణ ప్రాంతాల్లో మావోయిస్టుల దాడులపై ముందస్తు సమాచారముంది అనారోగ్యంతో అమెరికాలో ఆగా : షిండే న్యూఢిల్లీ, మే 30 (జనంసాక్షి) : మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్న నేతలకు పటిష్ట రక్షణ కల్పిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే…

మహిళా ఉద్యమకారిణి వీణా మజుందార్‌ కన్నుమూత

న్యూఢిల్లీ, మే 30 (జనంసాక్షి) : ప్రఖ్యాత మహిళా ఉద్యమకారిణి డాక్టర్‌ వీణా మజుందార్‌ కన్నుమూశారు. పార్లమెంట్‌ తదితర చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలంటూ చికరిదాకా పోరాడిన విద్యావేత్త  వీణా గురువారం మరణించారు. 86 ఏళ్ల వీణ ఊపిరితిత్తుల్లో…

రూ.53 వేల కోట్లతో ప్రణాళిక వ్యయం

ఏపీ సృజనాత్మక పథకాలు : అహ్లువాలియా న్యూఢిల్లీ, మే 30 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రణాళిక వ్యయం రూ.53 వేల కోట్లతో రూపొందించామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్‌ అహ్లువాలియా తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆర్థిక…

బెంగాలీ దర్శకుడు ఘోష్‌ ఇకలేరు

పిన్న వయసులో ప్రతిభ చాటిన రితూపర్ణ 12 జాతీయ అవార్డులు సొంతం కోల్‌కతా, మే 30 (జనంసాక్షి) : ప్రఖ్యాత బెంగాలీ దర్శకుడు రితుపర్ణో ఘోష్‌ (49) ఇకలేరు. గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తన నివాసంలో కన్నుమూశారు.…

ఈ బంధం బలమైనదే

థాయిలాండ్‌-భారత్‌ కీలక ఒప్పందాలు నేరస్తుల అప్పగింత ఖైదీల మార్పిడి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపు బ్యాంకాక్‌, (జనంసాక్షి) : భారత్‌ – థాయిలాండ్‌ మధ్య స్నేహ బంధం మరింత బలపడాలని ఇరు దేశాల ప్రధానులు మన్మోహన్‌సింగ్‌, యింగ్లిక్‌ శినవాత్రా…

వాయుగుండంగా అల్పపీడనం

హైదరాబాద్‌లో భారీ వర్షం విశాఖపట్నం/హైదరాబాద్‌, మే 29 (జనంసాక్షి) : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. బుధవారం మధ్యాహ్నం వాతావరణ కేంద్రం అధికారులు మాట్లాడుతూ కోల్‌కతాకు 200 కిలో మీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని…