నిఘా కనుసన్నల్లో అంకిత్ చవాన్ వివాహం
ముంబై, జూన్ 2 (జనంసాక్షి) : ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో అరెస్టయిన రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ అంకిత్ చవాన్ ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు నేహా సంబారీ మెడలో ఆదివారం మూడు ముళ్లు వేశారు. స్పాట్ ఫిక్సింగ్…










