గుడేబల్లూర్లో పట్టపగలు చోరీ
కృష్ణ, మే10 (జనం సాక్షి): కృష్ణ మండలం గుడేబల్లూర్ గ్రామంలో ఆదివార పట్టపగలు చోరీ జరిగింది.కాతరి వారి ఇంట్లో అద్ధెకు ఉండె కుర్వ నరసప్ప, యాజమానులు ఇంట్లో లేని సమయంలో మధ్యాహ్నం 1 గంటకు బిరువ తాళలు, పగల కొట్టి 1 లక్ష రూ, 2 కడెలు, 6 మాసలు టిక్ మణిలు ఎత్తుకెళ్లారు.చిన్న కుతురు లక్ష్మి చుసెసరికి దొంగలు బైక్ పై పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



