జగత్‌పల్లిలో మహిళా శక్తి భవనానికి శంకుస్థాపన

 

 

 

 

 

 

భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 26 (జనం సాక్షి): మండలం లోని జగత్‌పల్లి గ్రామంలో మహిళా శక్తి భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ గీతా మహేష్ యాదవ్ శంకుస్థాపన చేశారు. గ్రామ మహిళల సాధికారతకు ఈ భవనం కేంద్రంగా నిలవనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.ఆర్.ఏ.ఇ దామోదర్, ఏపీఓ తార్య నాయక్, వార్డ్ సభ్యులు ఉడుతల భవాని, కోటేష్, కొంతం సరళ, కిరణ్, ఫకీరు, అక్షయ, రాఘవేందర్, ఫకీర యాదిరెడ్డి, సి.సి లక్ష్మి, ఉడుతల మంగ, బింగి లత, నోముల తదితరులు పాల్గొన్నారు.