కరెంట్ షాక్ తో రైతుకు తీవ్ర గాయాలు

దౌలతాబాద్ జూన్ 14(జనం సాక్షి )

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కేంద్రానికి చెందిన రైతు గుండెకాయ గణేష్ 38 s% కిష్టయ్య తన పొలం వద్ద పనిచేస్తున్న క్రమంలో కరెంట్ షాక్ తగిలి కుడి చేయికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే అక్కడి స్థానికులు 108 అంబులెన్స్ కి సమాచారం ఇవ్వగ దౌల్తాబాద్ 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ భాను, పైలట్ నర్సింలు అక్కడికి చేరుకొని ప్రథమ చికిత్స అందించి స్థానిక ప్రభుత్వం హాస్పిటల్ గజ్వేల్ కి తరలించారు..