ఇంటర్మీడియట్ ఫలితాలు 22న

 హైదరాబాద్ (జనంసాక్షి): ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. ఆ రోజు ఇంటర్ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారని బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని కార్యదర్శి సూచించారు.

తాజావార్తలు