రేపటి నుంచి మినీ మూన్ దర్శనం
భూగోళం మినీ మూన్ ని అనుభూతి చెందనుంది.ఆస్టరాయిడ్ 2024 PT5 సెప్టెంబర్ 29 టూ నవంబర్ 25 వరకు మానవాళికి దర్శనమివ్వనుంది. అనంతరం భూ గురుత్వాకర్షణ శక్తి వల్ల కక్ష్య నుంచి వీడిపోతుంది.ఇది నేరుగా కంటికి కనిపించక పోయినా టెలిస్కోప్ తో చూడవచ్చు. అర్జున ఆస్టరాయిడ్ బెల్ట్ నుంచి వచ్చిన ఈ గ్రహశకలం 33 అడుగులు ఉంటుంది. వీటి రాక సహజమేనని, ఇలాంటివి అనేకం భూకక్ష్యలోకివచ్చిపోతుంటాయన్నది నిపుణుల అభిప్రాయం.