నేడే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పర్యటన

 

 

 

 

 

 

 

 

 

మర్రిగూడ, డిసెంబర్ 9 (జనం సాక్షి )

ఎమ్మెల్యే పర్యటనతో వేడెక్కనున్న మర్రిగూడ మండల రాజకీయం…

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రచార కార్యక్రమం

వట్టిపల్లి, మర్రిగూడ,యారగండ్లపల్లి, తమ్మడపల్లి గ్రామాలలో పర్యటన

 

ఎమ్మెల్యే పర్యటనతో వేడెక్కనున్న మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం మంగళవారం మధ్యాహ్నం 1 గంటల నుండి 3గంటల వరకు వట్టిపల్లి, మర్రిగూడ,యారగండ్లపల్లి, తమ్మడపల్లి గ్రామాలలో విస్తృతంగా పర్యటించి అభ్యర్థుల గెలుపు కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే పర్యటనతో సర్పంచ్ అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకుల మాట.