నరేంద్ర మోడీ బహిరంగ సభ విజయవంతం బిజెపి జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్

మెదక్ మే 12 (జనం సాక్షి)మెదక్ భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో ఆదివారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మో నరేంద్ర మోడీ బహిరంగ సభ విజయవంతం బిజెపి జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ దీ జనగ్రహ సభ గురించి రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షుల వారు మాట్లాడుతూ నిన్న జరిగినటువంటి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనగ్రహ సభకు మెదక్ జిల్లా శాఖ తరపున 90 పైచిలుకు బస్సులు బయలుదేరి విజయవంతం చేయడం సంతోషకరం. బెంగాల్ లో విజయం సాధించిన ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో కూడా తప్పనిసరిగా బీజేపీ జెండాను ఎగరవేయబోతున్నామని చెప్పడం జరిగింది.అదేవిధంగా నరేంద్ర మోదీ గారు యుద్ధాల కారణంగా చమురు మరియు విదేశీ ఎగుమతుల సమస్యల కారణంగా ముందస్తు చర్యలుగా 10 విషయాలు తెలియజేయడం జరిగింది. పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలి ఎలెక్ట్రిక్ వెహికలను ప్రోచహించాలి విదేశీ పర్యటనలను తగ్గించడం స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలి వంటి విషయాల పై దృష్టి పెట్టాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యనారాయణ జిల్లా కార్యదర్శి నాగరాజు జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ జిల్లా నాయకులు లోకేష్ మధు మల్లేశం పాపన్నపేట మండల అధ్యక్షులు సంతోష్ చారి బీజేపీ నాయకులు విక్రమ్ తదితరులు పాల్గొనడం జరిగింది.