హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు టిప్పర్ డీ

చేవెళ్ల,నవంబర్ 03 (జనంసాక్షి) రంగారెడ్డి చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజి వద్ద తాండూర్ డిపో చెందిన ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్నాయి ప్రమాదంలో బస్సులో ఉన్న వాళ్ళకి గాయాలయ్యాయి. టిప్పర్ లో ఉన్న కంకరతో బస్సులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి ఇద్దరు డ్రైవర్లు ప్రధాన కారణం.. ఇద్దరు ఓవర్ స్పీడ్ గా నడపడం మలుపు వద్ద సరిగా చూసుకోకుండా వెళ్లడం వలన ప్రయాణికుల యమ పాలిటగా మారాయని ప్రయాణికులు మండిపడుతున్నారు. టిప్పర్ ఢీ కొట్టడం తో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సైడ్ మొత్తం చిల్చుకొనిపోయింది.
ఐదు గురు చనిపోయారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



