Tag Archives: ఇరిగేషన్‌ అధికారులతో మంత్రి సమావేశం

ఇరిగేషన్‌ అధికారులతో మంత్రి సమావేశం

హైదరాబాద్‌: ఇరిగేషన్‌ అధికారులతో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి సమావేశమయ్యారు. బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తీరుపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.