హైదరాబాద్
మరో గంటలో స్పీకర్‌కు బిల్లు అందజేస్తాం : సీఎం
హైదరాబాద్: మరో గంటలో స్పీకర్‌కు తెలంగాణ బిల్లు అందజేస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి తెలిపారు. శాసనసభ ఆవరణలో సీఎంమీడియాతో మాట్లాడుతూ … ఆర్టికల్ 371-డీ సవరణపై బిల్లులో ప్రస్తావించారని సీఎం వెల్లడించారు. సభలో చర్చపై బీఏసీ నిర్ణయం తీసుకుంటుందని…
