Tag Archives: లోయలోకి ఒరిగిన బస్సు: ఇద్దరి మృతి

లోయలోకి ఒరిగిన బస్సు: ఇద్దరి మృతి

హైదరాబాద్‌: విశాఖ జిల్లాలోని బొర్రా రైల్వే స్టేషన్‌ సమీపంలో బస్సు లోయలోకి ఒరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి.