హైదరాబాద్: క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విద్యార్థులు కలిశారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి రావాలని, అవినీతి రహిత పాలనలో భాగస్వాములు కావాలని …