నేడు ప్రపంచ రేబిస్ దినోత్సవం
లూయిస్ పాశ్చర్ తన స్నేహితుల సహకారంతో మొదటి సమర్థవంతమైన రేబిస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాడు. రేబిస్ దినోత్సవాన్నిసెప్టెంబరు 28న 2007లో తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఈ వ్యాధి నివారణ సంస్థలు ప్రారంభించాయి. అప్పటి నుంచి ఏటా ఈ వ్యాధికి గురికాకుండా అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. మనుషులు, జంతువులపై దీని ప్రభావం గురించి అవగాహన పెంచడం, వ్యాధి నివారణ చర్యలు చేపట్టడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం.