విద్యుత్ వైర్లు తగిలి రెండు పాడి గేదలు మృతి

కనగల్లు, మే 8 (జనం సాక్షి) : మండలంలోని పర్వతగిరి గ్రామ సమీపంలో ఉన్న కాలువలో 33/11 కె.వి విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. కాలువలో దట్టమైన జమ్మి పొదలలో పాడి గేదలు మేపులకు వెళ్లి గావాటికి వైర్లు తగలడంతో షాకు గురై అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. చెందిన రెండు పాడి గేదెల విలువ 2 లక్షల రూపాయల విలువ ఉండడంతో కళ్ళముందే గేదలు ప్రాణాలు కోల్పోవడంతో బాధితురాలు కదిరి గంగమ్మ కన్నీరు మున్నీరయ్యింది.

తాజావార్తలు