హర్యానా ఆరోగ్య శాఖ మంత్రికి పాజిటివ్ నమోదు
న్యూఢిల్లీ,డిసెంబర్5 (జనంసాక్షి) : హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ టీకా ట్రయల్స్‌లో భాగంగా టీకాను వేయించుకున్నారు. అయితే ఆ మంత్రికి వైరస్ సోకింది. ఉదయం తన ట్విట్టర్లో మంత్రి అనిల్ విజ్ ఈ విషయాన్ని తెలిపారు. కోవిడ్19 పరీక్షలో పాజిటివ్ తేలినట్లు ఆయన వెల్లడించారు. వాస్తవానికి నవంబర్ 20వ తేదీన మంత్రి అనిల్.. కోవాగ్జిన్ టీకాను తీసుకున్నారు. అంబాలా హాస్పిటల్లో జరిగిన మూడవ దశ ట్రయల్స్‌లో భాగంగా మంత్రి అనిల్ విజ్.. వాలంటీర్ రూపంలో వ్యాక్సిన్ తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన భారత్‌బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తున్న
విషయం తెలిసిందే.
కరోనా టీకా ట్రయల్స్ వేసుకున్నా ఆగని కరోనా
Other News
- రోడ్డు ప్రమాదంలో చిన్ననాటి మిత్రుల మృతి
- వ్యాక్సిన్ కోసం బలవంతపెట్టం వ్యాక్సి
- 139 సెంటర్లలో వ్యాక్సినేషన్
- బైడెన్ జట్టులో కాశ్మీరీ..
- కార్పొరేట్ల కోసమే కొత్త చట్టం
- రద్దే ఏకైక మార్గం
- బర్డ్‌ఫ్లూ భయం
- భోగిమంటల్లో నల్లచట్టాలు
- ఆ రుణయాప్‌లు చైనావే.. - సీపీ మహేశ్ భగవత్
- ఇమేజ్ కోల్పోయిన్ ట్రంప్