జనగామ జిల్లాలో జరగనున్న రాజ్యాధికార యాత్రకు బయలుదేరిన బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు-

share on facebook


కాటారం మార్చి 06(జనం సాక్షి)బహుజన్ సమాజ్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ చీఫ్ కోఆర్డినేటర్ గారు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా  ఖిలాషపూర్ గ్రామం నుండి 300 రోజుల బహు జన రాజ్యాధికార యాత్రను విజయవంతం చేయాలని బహుజన నాయకులు బూడిద శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండా ఊపి ప్రారంభిం చారు ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ రాపూర్ ప్రవీణ్ మంథని నియోజక వర్గ అధ్యక్షులు రామిళ్ళ రాకేష్.మండల కన్వీనర్ రాజబాబు.సెక్టార్ అధ్యక్షులు బీరెల్లి మహేష్.పలిమెల మండల కన్వీనర్  కల్గురి వెంకట్. పెద్ది రాజు. మహా ముత్తారం నాయకులు మల్హర్ మండల సెక్టార్ అధ్యక్షులు గుగ్గిళ్ల రాజ్ కుమార్.నాయకులు సాగర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

Other News

Comments are closed.