గంజాయి సరఫరా చేసే వ్యక్తులు అరెస్టు

విచారిస్తున్న పోలీసులు
ఊర్కొండ జనవరి 28, ( జనం సాక్షి ) ;నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండ మండల పరిధిలోనీ ఊర్కొండపేట గ్రామ శివారులోగల సూర్యలత స్పిన్నింగ్ మిల్లులో గుట్టుగా సాగుతున్న గంజాయి సరఫరా చేసే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తుల నుంచి గంజాయినీ చాకచక్యంగా అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కృష్ణదేవ తెలిపారు. పూర్తి వివరాలు మీడియా ముఖంగా తెలియజేస్తామని ఎస్సై కృష్ణదేవ తెలిపారు.



