జెఎన్‌యు దాడి ఆటవికం : నారాయణ

హైదరాబాద్‌,జనవరి7(జనంసాక్షి):  జేఎన్‌యూ విద్యార్థులపై దాడి ఆటవిక చర్యగా సీపీఐ నారాయణ అభివర్ణించారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనిపిస్తోందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రమేయం లేకుండా దాడి సాధ్యంకాదు అని చెప్పారు. ¬ంమంత్రి అమిత్‌ షాది క్రిమినల్‌ ఇంటెలిజెన్స్‌ అని వ్యాఖ్యానించారు. సార్వత్రిక సమ్మెకు కేసీఆర్‌ మద్దతు పలకాలన్నారు. కేసీఆర్‌ ఢిల్లీలో కాళ్ళు మొక్కుతాడు.. ఇక్కడికి వచ్చి విూసాలు తిప్పుతారంటూ ఎద్దేవా చేశారు.