జేఎన్‌యూ చలో పార్లమెంట్ సక్సెస్

share on facebook

లాంగ్ మార్చ్ తో పార్లమెంట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులు

అడ్డుకున్న పోలీసులు..

ఇరువర్గాల మధ్య తోపులాట

మద్దతు తెలిపిన కాంగ్రెస్

• పార్లమెంట్ వద్ద 144 సెక్షన్ అమలు ఫీజుల పెంపు వివాదంపై త్రిసభ్య కమిటీ …

న్యూఢిల్లీ, నవంబర్ 18(జనంసాక్షి): దేశ రాజధానిలో జేఎన్‌యూ( జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ) విద్యా ర్థులు కదం తొక్కారు. వారి నినాదాలు, డప్పులు, పాటలతో సోమవారం ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. భారీ సంఖ్యలో విద్యార్థులు పార్లమెంట్ వరకు లాంగ్ మార్చ్ నిర్వహించారు. ప్ల క్లార్డులు ప్రదర్శిస్తూ.. ర్యాలీ చేపట్టారు. గత మూడు వారాల నుంచి హాస్టల్ ఫీజును +0000 రాజధానిలో జేఎన్ యూ జవదాలు, డప్పులు, పాటలలో విద్యార్థులు పెంచాలని, డ్రెస్ కోడ్ ను అమలు చేయాలని, హాస్టల్ లో విద్యార్థులు కచ్చితంగా టైమింగ ను పాటించాలని రూపొందించిన ‘హాస్టల్ మాన్యువల్ డ్రాఫ్ట్’ను వ్యతిరేకిస్తూ విద్యార్థులు కొన్ని రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా సోమవారం పార్లమెంట్ ముట్టడికి విద్యార్థి సంఘాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లకుండా మోహరించారు. నిరసనలు తెలియచేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని, అందుకే పార్లమెంట్ ముట్టడికి బయలుదేరామని విద్యార్థి సంఘాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో జేఎన్‌యూ విద్యార్థులు చేపట్టిన లాంగ్ మార్చ్ తో రాజధానిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లాంగ్ మార్చి ను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. వీరు పార్లమెంట్‌కు వెళ్లకుం డా మొదట ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి.. దూసుకొచ్చారు. వీరిని నిలువరించేందుకు పోలీసుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. భద్రతలో భాగంగా ఏర్పాటు చేసిన రెండో బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నిస్తు న్నారు భారీగా మోహరించిన పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో విద్యారులకు గాయాలయ్యాయి. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఆందోళన చేపడుతున్న విద్యార్థులను ఒక్కొక్కరిని బలవంతంగా ఈడ్చుకుంటూ వ్యాన్లలో పడేస్తున్నారు. తాము శాంతి యుతంగా ఆందోళన చేస్తున్నామని మిగతా 2లో.. పరిస్థితంగా ఈడ్చుకుంటూ మనిజేఎన్‌యూ చలో పార్లమెంట్ సక్సెస్ విద్యార్థిని, విద్యార్థులు వెల్లడించారు. మకు రాతపూర్వకంగా హామినివ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇదిలా విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ జేఎన్‌యూలో విద్యనభ్యసించేది పేద విద్యార్థులేనని, వారికి సౌకర్యాలు కల్పించాల్సింది పోయి ప్రభుత్వం ఫీజులను పెంచటం సరికాదని వారు పేర్కొన్నారు. చదువును ఖచ్చితంగా ఉచితం చేయాలని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజుల పెంపు వివాదంపై త్రిసభ్య కమిటీ… ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో హాస్టల్ ఫీజుల పెంపు వివాదంపై కేంద్రం స్పందించింది. ఈ వివాదంపై చర్చించేందుకు కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. వీలైనంత త్వరగా చర్చించి.. యూనివర్సిటీలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని కమిటీకి హెమోర్రీ ఆదేశాలు జారీ చేసింది. అన్ని సమస్యలను పరిష్కరించేలా సిఫారసులు చేయాలని చెప్పింది. గత మూడు వారాల నుంచి హాస్టల్ ఫీజును పెంచాలని, డ్రెస్ కోడను అమలు చేయాలని, హాస్టల్ లో విద్యార్థులు కచ్చితంగా టైమింగ్స్ ను పాటించాలని రూపొందించిన ‘హాస్టల్ మాన్యువల్ డ్రాఫ్ట్’ను వ్యతిరేకిస్తూ విద్యార్థులు కొన్ని రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. ‘మహా ప్రతిష్టంభన

Other News

Comments are closed.