నేను పార్టీకి వీడటంలేదు- విశ్వేశ్వర్‌రెడ్డి

share on facebook

హైదరాబాద్‌,నవంబరు 21(జనంసాక్షి): తాను భాజపాలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు. తనకు అన్ని పార్టీల్లో మిత్రులు, పరిచయస్తులు ఉన్నారని అంతే కానీ ఆ పార్టీలో చేరుతున్నట్టు కాదన్నారు. ఈ మేరకు తనపై వదంతులను ఆయన కొట్టిపారేశారు.

Other News

Comments are closed.