వ్యవసాయాన్ని పండగ చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దే

share on facebook

రుణమాఫీ కింది రూ.1,200 కోట్లు మంజూరు
రైతుబంధును ఆపేదే లేదన్న మంత్రి హరీష్‌ రావు
హైదరాబాద్‌,జూన్‌1(జ‌నంసాక్షి): తెంగాణ ఏర్పడ్డ తరవాత అనేక కీకమైన నిర్ణయాు తీసుకుని వాటిని అము చేయడం వ్ల కోటి ఎకరా మాగాణం ..తెంగాణ అన్న దిశగా సాగుతున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ
మంత్రి హరీశ్‌రావు తెలిపారు.ఎన్‌ఇన ఒడిదుడుకు ఉన్నా, అర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా తాజాగా రాష్ట్రంలోని రైతుకు రూ. 25 వే రుణమాఫీ తక్షణమే చేయడానికి ప్రభుత్వం రూ.1,200 కోట్లు మంజూరు చేసినట్లు వ్లెడిరచారు. కరోనా కష్ట కాంలో ఇదో అతిపెద్ద నిర్ణయమని చెప్పారు. రుణమాఫీకి సంబంధించిన డబ్బు వెంటనే రైతు ఖాతాలో జమయ్యేలా చూడాని జిల్లా అధికారును ఆదేశించామని చెప్పారు. ఈ సారి రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందని, అందుకు తగ్గట్టుగా కొనుగోు కేంద్రాను ఏర్పాటు చేశామన్నారు. భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకు రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి అందుతుంది. భూముకు సంబంధించి ఏవైనా ఇబ్బందుండి ఇప్పుడు పంట పెట్టుబడి రాని రైతు సమస్యనుపరిష్కరించి, వారికి కూడా పంట పెట్టుబడి అందించామని అన్నారు. రైతుకు పంట పెట్టుబడి ఇచ్చే ఈ రైతుబంధు పథకం ఇక నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. నియంత్రిత
వ్యవసాయంతో దీనిని ఎగవేస్తామని విపక్షాు చేస్తున్న ప్రచారంలో విశ్వసనీయత లేదన్నారు. ఏదో ఒక విషయాన్‌ఇన తెరపైకి తెచ్చి రాజకీయ బ్ది కోసం ప్రచారం చేస్తున్నారని అన్నారు. రైతుబంధు పథకంలో భాగంగా ప్రతి ఒక్కరికీ సాయం అందుతోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం అంటే గిట్టుబాటుకానిదిగా, దండగదిగా ఉండేదని, తెంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయాన్ని పండగగా మార్చేందుకు సిఎం కేసిఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. ఇప్పుడు రైతు పంట
పెట్టుబడి కోసం ఎవరివైపు చూడకుండా ఉండేందుకు ఎకరానికి 5000 చొప్పున ఏటా 10000 రూపాయ ఆర్ధిక సాయం చేస్తున్నారని చెప్పారు. దేశంలో ఇంత వరకు రైతుకు పంట పెట్టుబడి ఇచ్చిన ప్రభుత్వంగానీ, నాయకుగానీ లేరన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రవేశపెట్టిన ఈ పంట పెట్టుబడి పథకంవైపు దేశం మొత్తం చూస్తోందన్నారు. వ్యవసాయానికి కనీసం రెండు గంటు కూడా కరెంటు రాని పరిస్థితిని మార్చి 24 గంట ఉచిత కరెంటు ఇస్తున్నారని, ఎరువు, విత్తనాు అందుబాటులో ఉంచుతున్నారని, కోటి ఎకరాను మాగాణాగా మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నారని అన్నారు. రైతుకే కాకుండా పేదింట్లో ఆడప్లి పెళ్లి తల్లిదండ్రుకు భారం కావద్దని మొదట్లో 51వే రూపాయు ఇచ్చారని, అది సరిపోదని ఇప్పుడు క్షా 116 రూపాయను ఇస్తున్నారన్నారు. పేదింట్లో ఆడప్లి గర్భం దాల్చితే ప్రసవం అయ్యే వరకు పని చేయాల్సి వస్తుందని గుర్తించిన సిఎం కేసిఆర్‌ ఇక అలాంటి పరిస్థితి ఉండొద్దని ప్రసవానికి మూడు నెల ముందు, ప్రసవం తర్వాత మూడు నెల వరకు నెకు 2000 రూపాయ చొప్పున ఆరు నెల పాటు 12వే రూపాయు, ఆడప్లి పుడితే అదనంగా 1000 రూపాయు కలిపి 13వే రూపాయు అందిస్తున్నారని చెప్పారు. అంతే కాకుండా తల్లిబిడ్డను అమ్మఒడి వాహనంలో ఇంటి దగ్గర దించుతున్న ప్రభుత్వం దేశంలో తెంగాణ ప్రభుత్వం ఒక్కటేనని అన్నారు. ఇంతటి మంచి పథకాు అము చేస్తున్న సిఎం కేసిఆర్‌ ను నిండు మనసుతో దీవించాని కోరారు.

Other News

Comments are closed.