ములుగు:జిల్లాతాడ్వాయి:మండలంములుగు జిల్లా తాడ్వాయి మండలం బయక్కపేట క్రాస్ వద్ద మిర్చి కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది సంఘటనలో ఇద్దరు మహిళలు మృతి బానోత్ జ్యోతి వయస్సు (40)ఎల్లబోయిన సునీత (30 )ఇద్దరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలింపు మృతి చెందిన ఇద్దరు మహిళలు గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందినవారు
తాజావార్తలు
- ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి
- మాజీ సర్పంచుల ముందస్తు అరెస్టు
- ‘సిగాచీ’ సీఈవో అరెస్ట్
- కొండల్ని మింగే అనకొండలు మన పాలకులు
- పరీక్ష రాస్తుండగా గుండెపోటు
- ప్రకాశ్ నగర్ బ్రిడ్జి దగ్గర బాలిక మృతదేహం
- వైన్స్లో వాటా ఇస్తావా….. దందా బంద్ చేయల్నా
- బతుకులు బుగ్గిపాలు
- ఒడిషాలో ఎన్కౌంటర్
- రేవంత్ నోరు తెరిస్తే రోతే
- మరిన్ని వార్తలు



