ములుగు:జిల్లాతాడ్వాయి:మండలంములుగు జిల్లా తాడ్వాయి మండలం బయక్కపేట క్రాస్ వద్ద మిర్చి కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది సంఘటనలో ఇద్దరు మహిళలు మృతి బానోత్ జ్యోతి వయస్సు (40)ఎల్లబోయిన సునీత (30 )ఇద్దరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలింపు మృతి చెందిన ఇద్దరు మహిళలు గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందినవారు
తాజావార్తలు
- కొండాపూర్లో రేవ్ పార్టీ..
- ప్రధాని అయినా రాజీనామా చేయాల్సిందే
- భారత్కు రష్యా బాసట
- ‘షా’ వ్యాఖ్యలపై పెల్లుబుకిన ఆగ్రహం
- 41 ఏళ్ల క్రియేటివ్ ప్రయాణానికి ముగింపు
- గృహ నిర్బంధంలో జగదీప్ ధన్ఖడ్
- లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ
- బోల్తాపడ్డ ఉల్లిగడ్డ లారీ
- ఆ తీర్పులో నక్సలిజాన్ని సమర్థించినట్టు ఎక్కడా పేర్కొనలేదు
- అమిత్ షాకు కౌంటర్ ఇచ్చిన ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బీఎస్ రెడ్డి
- మరిన్ని వార్తలు