రంగారెడ్డి
ప్రియుడితో కలిసి .. కన్నతల్లిని హతమార్చిన కూతురు!
– చెడు అటవాట్లు మానుకోవాలని కూతుర్ని మందలించిన తల్లి – హతమార్చి రైలుపట్టాలపై పడేసిన వైనం – హత్యను తండ్రిపై నెట్టేందుకు యత్నించిన కూతురు – నిలదీయడంతో తానే హతమార్చానని వెల్లడి – విచారణ చేపట్టిన పోలీసులు రంగారెడ్డి, అక్టోబర్28 జనం సాక్షి : చెడు అలవాట్లు మానుకోవాలని మందలించిన తల్లినేప్రియుడితో కలిసి హతమార్చి తల్లీకూతుళ్ల బంధానికే … వివరాలు
పాలమూరు ప్రాజెక్ట్ లపై కెసిఆర్ సవితి తల్లి ప్రేమ………..
నాగర్ కర్నూల్ బ్యూరో అక్టోబర్ 6 జనం సాక్షి….. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నాసిరకంగా పనులు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని జనసేన ఇంజనీర్ల ఫోరం నాయకులు మండిపడ్డారు. ఆదివారం నాడు నియోజకవర్గంలోని వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ పనులను వారు పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ పాలమూరు రంగారెడ్డి … వివరాలు
కుప్పకూలిన శిక్షణ విమానం, ఇద్దరు పైలట్లు మృతి
వికారాబాద్: జిల్లాలోని బంట్వారం మండలం సుల్తాన్పూర్ వద్ద శిక్షణ విమానం కుప్పకూలింది. పత్తిచేనులో విమానం కూలడంతో ప్రమాదంలో శిక్షణ పైలెట్లు ప్రకాశ్ విశాల్, అమన్ప్రీత్ కౌర్ అక్కడికక్కడే మృతి చెందారు.ప్రమాదంలో విమానం పూర్తిగా దెబ్బతింది విమానం బేగంపేట్ ఎయిర్పోర్టు నుంచి వెళ్లినట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా అదుపుతప్పి విమానం కూలినట్లు అధికారులు భావిస్తున్నారు. కూలడానికి ముందు … వివరాలు
శంషాబాద్లో భారీగా బంగారం పట్టివేత
రంగారెడ్డి,అక్టోబర్5 (జనంసాక్షి) : శంషాబాద్ ఎయిర్ పోర్టులో శనివారం భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేయగా ఇది పట్టుబడింది. 4.9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు డిఆర్ఐ అధికారులు విూడియాకు తెలిపారు. పట్టుబడిన ఈ బంగారం విలువ రూ.1.85 కోట్లు ఉంటుందని వారు చెప్పారు. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు … వివరాలు
అదుపుతప్పి బోల్తా పడ్డ కారు
మరో ఘటనలో కారులో మంటలు రంగారెడ్డి,అక్టోబర్4 (జనంసాక్షి): షాబాద్ మండలంలోని కుర్వగూడ గేట్ సవిూపంలో శుక్రవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సవిూప ఆస్పత్రికి తరలించారు. ఇదిలావుంటే మైలార్దేవ్పల్లి … వివరాలు
అన్ని పార్టీలకు ప్రతిష్టగా మారిన హుజూర్ నగర్
ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీలు అంతుచిక్కని ఓటరునాడి సూర్యాపేట,అక్టోబర్4(జనంసాక్షి) : హుజూర్నగర్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఇప్పుడు అన్ని పార్టీలకు ప్రతిష్టగా మారింది. అధికార టిఆర్ఎస్ దీనినిగెలు/-చుకోవడం ద్వారా తన ప్రతిష్టను ఇనుమడింప చేసుకోవాలని చూస్తోంది. తమకు తిరుగులేదని చెప్పాలంటే ఇక్కడ గెలుపు ఆ ఆపర్టీకిఅనివార్యంగా మారింది. ఇక ఈ సీటును తిరిగి నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి … వివరాలు
*జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేతవరకు ఆందోళనలు చేస్తాం….*
బాలానగర్ మండల తహసిల్దార్ ల కు వినతి పత్రాలు అందజేత బాలానగర్ జనం సాక్షి 26: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే అంతవరకు ఆందోళనలు చేస్తాం. గురువారం కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ మండల కార్యాలయాల వద్ద జరిగిన ధర్నా . ఈ సందర్భంగా బాలానగర్ మండలాల తహసిల్దార్ గౌరీ వత్సల వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా … వివరాలు
ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ని విజయవంతం చేయండి
తాండూర్ నియోజకవర్గ బి.సి కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి తాండూరు సెప్టెంబర్ 26(జనంసాక్షి) ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ని విజయవంతం చేయాలనితాండూర్ నియోజకవర్గ బి.సి కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి ఓ ప్రకటన ద్వారా తెెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు తాండూర్ గంజ్ అసోసియేషన్ కార్యాలయం ( దేన బ్యాంక్ పైన ) జయంతి … వివరాలు
ఎసిబి వలలో లైన్మెన్
రంగారెడ్డి,సెప్టెంబర్9 జిల్లాలోని శంషాబాద్ మండలం పెద్ద షపూర్లో లైన్మెన్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో విూటర్ ఫిట్ చేయడానికి కాశీరాములు అనే లైన్మెన్ రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ రోజు రూ. 28 వేలు … వివరాలు
పార్టీమారడంతో దక్కిన అదృష్టం
చేవెళ్ల చెల్లమ్మకు మంత్రి పదవి ప్రాధాన్యం కల విద్యాశాఖ కేటాయింపు రంగారెడ్డి,సెప్టెంబర్9 (జనం సాక్షి ) : ఎట్టకేలకు చేవెళ్ల చెల్లెమ్మ మళ్లీ మంత్రపదవి దక్కించుకున్నారు. అంతేగాకుండా ప్రాధాన్యం కలిగిన విద్యాశాఖను దక్కించుకున్నారు. తనయుడి కోసం గతంలో ఓ మారు పోటీకి దూరంగా ఉన్న సబితా ఇంద్రా రెడ్డి, గత ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ టిక్కెట్పై గెలిచారు. ఎక్కడి … వివరాలు