అక్టోబరు 9న యువతరంగ్‌ పాదయాత్ర

హైదరాబాద్‌ : యుక్తవయుస్సులో ఉన్న యువతీయువకుల్లో సఖ్యతను పెంపొందించెందుకు యువతరంగ్‌ పెరిట పాదయాత్రను నిర్వహించెంతుకు యూ అండ్‌ మీ, టీనెజ్‌ టెంప్టెషన్‌ అనె సంస్థలు సంయుక్తంగా సన్నాహలు చెస్తున్నాయి ఈయాత్ర అక్టోబరు 9న మెదక్‌ జిల్లా బీహెచ్‌ఇఎల్‌లో ప్రారంభమై13న వరంగల్‌ ముగుస్తుంది ఇందులో కళాశాల విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నట్లు సాంస్కృతిక శాఖ సలహాదారు కె.వి. రమణ తెలిపారు యువతరంగ్‌ వాక్‌ని సిని హీరోతరుణ్‌ ప్రారంభిస్తారని చెప్పారు ఆత్మహత్యలు హత్యలు లెని సమాజాన్ని నిర్మించెంతుకు తల్లిదండ్రులు మెధావులు ఉపాధ్యాయులు అందరు భాగసాములు కావా లని ఈసందర్భంగా రమణ విజ్ఞప్తి చెశారు.