అక్బరుద్దీన్‌ ప్రసంగాల హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం

హైదరాబాద్‌: మజ్లీన్‌ ఎమ్మెల్యే ఓ మతాన్ని కించపరుస్తు చేసిన వివాదస్పద ప్రసంగాలను ప్రసారం చేసిన ఓ చానల్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆయన ప్రసంగాలకు సంబంధించిన హార్డు డిస్క్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.