అతిసారతో మహిళ మృతి

కోట్లపల్లి: కోట్లపల్లి మండలం ఎడగట్ట గ్రామానికి చెందిన పోచమ్మ అనే మహిళా అతిసారతో మృతి చెందింది. గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రైవేటు వైద్యుల వద్ద ఆమె చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. ఈ ప్రాంతంలో అతిసారతో మృతి చెందిన కేసు ఈ సీజన్‌ ఇదే మొదటిది.