అథ్లెటిక్స్ ప్రథమస్థానం పొందిన మహాత్మ జ్యోతిబాపూలే విద్యార్థి

ధర్మపురి( జనం సాక్షి) ధర్మపురి పట్టణ కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే ప్రభుత్వ బీసీ డిగ్రీ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించారు మెదక్ జిల్లా తుర్కపల్లిలో ఎం జె పి సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ లో డిస్కస్ త్రో పోటీలో ప్రథమ స్థానం పొంది రజినీకాంత్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ రాధా కిషన్, పిటి అంజయ్య కళాశాల అధ్యాపకులు అభినందించడం జరిగింది