అది బూటకపు ఎన్‌కౌంటర్‌

హైదరాబాద్‌: ఛత్తీస్‌గడ్‌ చితల్‌నార్‌, బీజాపూర్‌ ఆడవులలో ఈ నెల 28 న జరిగిన బూటకపు ఎన్‌కౌంటరేనని విరసం నేత వరవరరావు ఆరోపించారు. ఆదివాసీలను ఖాళీ చేయించడానికి ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌లు చేస్తున్నారని వరవరరావు ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌లో మరిణించినవారంతా అమాయక ఆదీవాసీ ప్రజలని అన్నారు.