అనారోగ్యంతో సాహసనారి కన్నుమూత

 

భైంసా సాహస నారి ప్రశంసాపత్ర గ్రహీత, బైంసా పట్టణానికి చెందిన తుల్జాబాయి (73)శుక్రవారం అర్ధరాత్రి దాటిన అనంతరం అనారోగ్యంతో మృతి చెందారు. బైంసా పట్టణంలో 2008 అక్టోబర్‌ 10న దుర్గా నవరాత్రి ముగాంపు ఉత్సవాల రోజున మతఘర్షణలు చేలరేగాయి అ సందర్బంలో ఒక ఇంటిలో తలదాచుకున్న మహిళ ఇద్దరు పిల్లల సజీవ దహనానికి అల్లరిమూకలు ప్రయత్నించాయి