అన్నా బృందానికి అనుమతి నిరాకరణ

ఢిల్లీ:జులై 25 నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద అన్నా బృందం తలపెట్టిన నిరవదిక నిరిశన దీక్షకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు.ఆ సమయంలో పార్లమెంటు వర్షాలు సమావేశాలు జరుగుతాయని,దేశంలోని పలు ప్రాంతాలనుంచీ వేర్వురు సంఘూలు,వ్యక్తులు ప్రదర్శనలు నిర్వహించడానికి వస్తారని ఢిల్లీ పొలీసులు చెప్తున్నారు.ఎక్కువ మంది ఆందోళనకారులకు అక్కడ స్థలం సరిపోదు కాబట్టి తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంటుందని వారు అన్నా బృందానికి అనుమతి నిరాకరిస్తూ రాసిన లేఖలో పేర్కొన్నారు.