అప్పుల బాధతో మనస్తాపనికి గురై భార్యభర్తలు ఆత్మహత్య

కాకినాడ: రామన్న పేటకు చెందిన భార్యభర్తలు ఆత్మహత్మ చేసుకున్నారు. మల్లిశెట్టి శ్రీనివాస్‌(40) భార్య నాగరత్నం(35) అప్పుల బాధతో మనస్తాపానికి గురై ఇంటి దగ్గరి ఐదుసంవత్సరాల కుమారుడితో సహ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే కుమారుడు బావిలో నుండి కేకలు వేయగ అక్కడి స్థానికులు చేరుకుని రక్షించారు