అర్యవైశ్యసంఘం అధ్వర్యంలో ప్రీత్‌ మిలన్‌

కాగజ్‌నగర్‌ : పట్టణంలోని అర్యవైశ్య సంఘం అధ్వర్యంలో దీపావళి ప్రీత్‌ మిలన్‌ నిర్వహించారు . ఈ సమావేశానికి ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, అర్యవైశ్య సంఘం సభ్యులు హజరయ్యరు. ఒకరికోకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకోన్నారు.