అర్హులందరికీ ఆసరా పెన్షన్లు అందిస్తాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు ధారూర్ మండల పరిధిలోని మున్నూరు సోమారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన 50 మంది లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులను ఇంటింటికి వెలుతూ… లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.