అవిశ్వాసంపై టీడీపీ వెనకడుగు

 

హైదరాబాద్‌: మధ్యంతర ఎన్నికలస్తే గెలవమనే ఉద్దేశంతో టీడీపీ అధ్యక్షుడు అవిశ్వాస తీర్మాణంపై వెనక్కి వెళ్తున్నారని అవిశ్వాసం డిమాండ్‌ చేసిన విజయమ్మపై విమర్శలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు.