అస్సాంలో బోడో ఎమ్మెల్యే అరెస్టు
కొక్రాఝార్: అస్సాంలో బోడో ప్రాంతాల్లో జరిగిన అల్లర్లకు సంబంధించి బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యే ప్రదీప్ బ్రహ్మను పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లకు సంబంధించి అతనిపై ఐదు కేసులను నమోదుచేశారు.