ఆంధ్రాబ్యాంక్ అసిస్టేంట్ మేనేజర్ అరెస్ట్
మెదక్: జిల్లా కేంద్రంలోని ఆంధ్రాబ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తూ చేతివాటం ప్రదర్శించిన సుధాకర్‌రెడ్డిని పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ఖాతాదారుల ఖాతాల నుంచి 9.87లక్షల రూపాయలు కాజేసినట్లు రుజువుకావటంతో అతన్ని పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు.